మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని

TDP leader Nannapaneni remember YS Rajashekar Reddy on Women empowerment

వైయస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో అందరికి తెలుసు. ఆయన తన కేబినెట్ లో ఎంతో కీలకమైన హోంమంత్రి పదవిని సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చి.. తాను మహిళలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తాడో నిరూపించుకున్నాడు. అయితే మనుషులు పోయినా చేసిన మంచి మాత్రం పోతుందా…. అలా నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం పార్టీ నేతనే అయినా కూడా ఓ మహిళగా వైయస్ చేసిన ఘనతను గుర్తు చేసుకున్నారు. నాడు వైయస్ అలా చేశారు అని ఆమె కొన్ని మధుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డిలో నాయకుడుకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని నన్నపనేని సృష్టం చేశారు. కింది స్థాయి నేతలను ఏవిధంగా ప్రోత్సహించాలి.. ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా వారిని అక్కున చేర్చుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసునని ఆమె అన్నారు. నాయకత్వ లక్షణాలు మెుండుగా ఉన్న నేత వైయస్ అని అన్నారు. మహిళలకు ఆయన ఎంతో సముచిత స్థానం కల్పించేవారు అని ఆమె అన్నారు. నాడు రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు నాయకులు కూడా ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. మహిళ నాయకులు దూరంగా ఉన్నప్పుడు కూడా ‘‘ముందుకు రండమ్మా.. వాళ్లను ముందుకు రానియ్యండయ్యా’’ అని ఎన్నోసార్లు సభాముఖంగా తన ప్రోత్సాహాన్ని అందించారని ఆమె కొనియాడారు. మొత్తానికి కరడుగట్టిన తెలుగుదేశం నాయకురాలు కూడా వైయస్ ను కీర్తించడం ఆయన గొప్పతనమే.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
మా టీవీ లైసెన్స్ లు రద్దు
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
వంద, యాభై నోట్లు ఉంటాయా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
రాసలీలల మంత్రి రాజీనామా
వంద విలువ తెలిసొచ్చిందట!
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
మంత్రి గంటా ఆస్తుల జప్తు
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments