ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ

Team India bags so many records in England fifth match

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ లో భారత బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్ దుమ్మురేపి తన సత్తా చాటాడు. ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ రికార్డు సృష్టించారు. ఐదో మ్యాచ్ ఫస్ట్  ఇన్నింగ్స్ లో 381 బాల్స్ లో 32 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 303 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కరుణ్ నాయర్ లక్ష్మణ్, ద్రవిడ్ లకు కూడా సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా కరుణ్ నాయర్ కు ఇది మూడో మ్యాచ్ మాత్రమే కావడం వార్తల్లో హైలెట్ గా నిలుస్తోంది. కాగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 759 పరుగులు చేసింది. అంతకు ముందు 477 పరుగులు చేసింది. కాగా కరుణ్ నాయర్ 303 పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ మ్యాచ్ ను డిక్లేర్ చేశాడు.

కాగా టీమిండియా ఐదో టెస్ట్ మ్యాచ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ తన 303 పరుగులతో ఒక్కసారిగా రికార్డు సృష్టిస్తే టీమిండియా కూడా రికార్డులు సృష్టించింది. టీమిండియా ఐదో మ్యాచ్ లో చేసిన కొత్త రికార్డులు ఇవే..

– ఒకే ఇన్నింగ్స్ లో 760పైగా పరుగులు చేయటం టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇదే. అంతకు ముందు 2009లో శ్రీలంకపై 726 పరుగులే నిన్నటి వరకు రికార్డ్.
– టెస్ట్ క్రికెట్ లోకి ఎంటర్ అయిన మూడో మ్యాచ్ లోనే త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కరుణ నాయర్ రికార్డ్. 25 ఏళ్ల నాయర్ గత రెండు మ్యాచ్ ల్లో అత్యధిక స్కోర్ 13 పరుగులు మాత్రమే. మూడో మ్యాచ్ లోనే త్రిపుల్ సెంచరీ చేయటం విశేషం.
– 759/7 టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. టాప్ సెవెన్ ఇన్నింగ్స్ స్కోర్ లో ఇది ఒకటి.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments