నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్

Team India became number one in Test Cricket

ప్ర‌తిష్టాత్మ‌క 500 టెస్టులో అపురూప విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ అదే పంథా కోన‌సాగించింది. రెండో టెస్టుల్లో విజ‌యం సాధించిన భార‌త్ టెస్టు ర్యాంకుల్లో నెంబ‌ర్-1కు ఎగ‌బాకింది. మొద‌టి టెస్టు భార‌త్‌కు 500ల టెస్టు మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్‌లో కివిస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఆడుతున్న 250వ మ్యాచ్‌. 376 విజ‌య లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన కివిస్ జ‌ట్టు టీమిండియా బౌల‌ర్లు అశ్విన్‌, జ‌డేజా, ష‌మీ దాడిని త‌ట్టుకోలేక‌పోయారు. ఫాస్ట్ బౌలింగ్‌, స్పీన్ మాయాజాలానికి చ‌తికిల‌బ‌డ్డ కివిస్  197 ప‌రుగుల‌కు కుప్ప‌కూలి 2-0తో సిరీస్‌ను టీమిండియాకు అప్ప‌గించింది. ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డులో 111 పాయింట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌ను కింద‌కు నెట్టి కోహ్లీ సేన నెంబ‌ర్‌-1 స్థానాన్ని అధిరోహించింది.

అత్యధిక వికెట్లను తీసిన భారత బౌలర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా నిలిచారు. వీరిద్దరూ 82 పరుగులకు 3 వికెట్లు, 41 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నారు. ఇక పేసర్లలో మొహ్మద్ షమీ బౌలింగ్‌లో చక్కగా రాణించిన అతడు 46 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇరు జట్లు అక్టోబర్ 8న మూడో టెస్ట్ ఆడడానికి ఇండోర్ వెళ్ళనున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్, బ్యాట్స్‌మన్ కేన్ విలియమన్ అనారోగ్య కారణంగా మ్యాచ్‌లో ఆడలేకపోవడం న్యూజిలాండ్ జట్టుకు కొరతగానే కనిపించింది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
సిరీస్ టీమిండియా సొంతం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments