కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్

Telangana cm KCR opened New Camp office

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త క్యాంపు కార్యాలయంలోకి శాస్త్రోక్తంగా అడుగు పెట్టారు. ఈ తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాలకు కొత్త నివాసంలోకి కేసిఆర్ దంపతులు ప్రవేశించారు. కేసీఆర్ కొత్త క్యాంపు కార్యాలయ ప్రవేశ కార్యక్రమానికి చినజీయర్‌స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే నూతన అధికారిక నివాస భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతమున్న రెండు భవనాలు, కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం, సమావేశం మందిరం… ఈ అయిదు భవనాల సముదాయానికి ప్రగతి  భవన్ గా కేసీఆర్ సర్కారు నామకరణం చేసింది. దీంతోపాటు వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే మీటింగ్ హాల్ కు జనహిత అనే పేరు పెట్టారు.

38 కోట్ల నిర్మాణ వ్యయంతో, సకల సదుపాయాలతో సీఎం క్యాంపు ఆఫీస్ రెడీ అయింది. నిజానికి కొత్త జిల్లాలను ప్రారంభించిన రోజే మంచి ముహూర్తం పెట్టినప్పటికి… నూతన క్యాంపు ఆఫీస్ సిద్ధం కాకపోవడంతో గృహ ప్రవేశం వాయిదా పడింది. ఇక సీఎం ఆఫీస్ ఏరియా దాదాపు  4వేల 646 స్వ్రేర్ మీటర్స్ విస్తీర్ణంలో నిర్మించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ నివాస భవనం కూడా భారీగానే ఉంది. ఇది 5 వేల 2 వందల 6 స్వ్రేర్ మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. అంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల్లో నిర్మించారన్న మాట. ఇక మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో… పూర్తిగా వాస్తుకు అనుకూలంగా నిర్మించిన కొత్త క్యాంపు ఆఫీస్ లో సర్వహంగులు కల్పించారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
నయీం బాధితుల ‘క్యూ’
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
బతుకు బస్టాండ్ అంటే ఇదే
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
యుపీలో ఘోర రైలు ప్రమాదం
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
అమ్మ పరిస్థితి ఏంటి?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

Comments

comments