తెలంగాణ 3300 కోట్లు పాయె

TS3300

దేశవ్యాప్తంగా మోదీ తీసుకున్న నోట్ల బ్యాన్ మీదనే చర్చ సాగుతోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో భారీగానే నష్టం వాటిళ్లుతోంది, అందునా కొత్త రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా మారింది అని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంతకంతకు దారుణంగా మారింది అని తెలుస్తోంది. అయితే దీనిపై కేసీఆర్ నేరుగా మోదీతో దిల్లీలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది అని, కేంద్రం కొన్ని వెసలుబాటులు కల్పించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల నష్టపోయింది అని తేల్చేశారు. లెక్కలతో సహా జరిగిన తెలంగాణకు ఎంత నష్టంవాటిల్లిందో తేలింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో రోజుకు 23 కోట్ల చొప్పున 100 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయానికి బాగా గండిపడిందని సమాచారం.ఎక్సైజ్ శాఖలో  రానున్న ఐదె నెలల్లో నెలకు 50 కోట్ల చొప్పున మొత్తం 250 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖలో 450 కోట్ల ఆదాయం తగ్గే అవకాశాలు క్లీయర్ గా కనిపిస్తున్నాయి. ఇక వస్తు సేవలు(వ్యాట్) నష్టం 2500 కోట్లు వాటిల్లుతోందని తెలుస్తోంది. మొత్తానికి మోదీ దెబ్బతో కేసీఆర్ సర్కార్ ఖజానాకు కుదేలైంది అన్నది మాత్రం క్లీయర్.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
‘స్టే’ కావాలి..?
ఏపీ బంద్.. హోదా కోసం
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
బాబు బిత్తరపోవాల్సిందే..
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
సౌదీలో యువరాజుకు ఉరి
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
అమ్మను పంపించేశారా?
బాబుకు గడ్డి పెడదాం
పవన్ పంచ ప్రశ్నలు
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
నరేంద్రమోదీ@50 రోజులు
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments