కోదండరాంపై నిఘా.. ఎందుకు.?

Telangana Govt Spy on JAC chairman Kodandaram

తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మెన్ కోదండరాంపై టి సర్కార్ నిఘా ఉంచిందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతకొంత కాలంగా మారిన కోదండరాం మాటతీరుతో సర్కార్ కు ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవం. ముఖ్యంగా మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాల కన్నా కూడా కోదండరాం చేసిన వ్యాఖ్యలు… పర్యనటలు తీవ్ర కలకలాన్ని రేపాయి. నాడు కేసీఆర్ వెన్నంటి నడిచిన కేసీఆర్ కు వ్యతిరేకంగా కోదండరాం మాట్లాడటంతో తెలంగాణలో మల్లన్నసాగర్ పై చర్చ మొదలైంది.

దాంతో టిఆర్ఎస్ నాయకులు చాలా మంది కోదండరాంపై విమర్శలకు దిగారు. మల్లన్నసాగర్ గురించి కోదండరాం తెలియకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని కాస్త పెద్దగానే అరిచారు. ఇక అప్పటి నుండి కోదండరాంపై నిఘా పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోదండరాం ఎవరిని కలుస్తున్నారు..? ఎవరెవరితో ఆయన కాంటాక్ట్ లో ఉన్నారు అనే దానిపై ప్రభుత్వం నిఘా ఉంచినట్లు తెలిసింది. గతంలో కంటే ఇప్పుడు కోదండరాం ఉండే ఇంటి దగ్గరి ఇంటలిజెన్స్ వాళ్లు ఉంటున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని కొంత మంది కోదండరాం అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
సాధించా..
నింద్రాప్రదేశ్
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?

Comments

comments