మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి

Telangana Man got Mister World title

Telangana Man got Mister World title. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

మిస్టర్ వరల్డ్ టైటిల్ ను యువ నటుడు, మోడల్ రోహిత్ ఖండేల్వాల్ గెలుచుకున్నాడు. ఓ భారతీయుడు, ఇంకా చెప్పాలంటే ఓ ఆసియా ఖండ వాసి ఈ టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. నిన్న బ్రిటన్ లోని సౌత్ పోర్ట్ లో జరిగిన ఫైనల్స్ లో రోహిత్ వివిధ దేశాలకు చెందిన 46 మంది ప్రత్యర్థులను ఓడించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్యూర్టో రికో, మెక్సికోలకు చెందిన అందగాళ్ళు రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. మొత్తానికి మన తెలుగు వాడు ఏకంగా మిస్టర్ వరల్డ్ టైటిల్ ను సాధించి ఓ కొత్త శకానికి తెర తీశాడు.

26 ఏళ్ళ రోహిత్ 1989 ఆగస్ట్ 19 న హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. అరోరా డిగ్రీ కాలేజీలో చదివాడు. స్పైస్ జెట్ లో టెక్నికల్ సపోర్టింగ్ ఆఫీసర్ గా, డెల్ కంప్యూటర్స్ లో సిస్టమ్స్ ఎనలిస్ట్ గా పనిచేసిన అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఏ హై ఆషికీ తో రంగ ప్రవేశం చేసిన రోహిత్ 2015 లో మిస్టర్ ఇండియా టైటిల్ కూడా నెగ్గాడు. ఆకట్టుకునే రూపం, వాచకం ఉన్న రోహిత్ చేతిలో ప్రస్తుతం అనేక మోడలింగ్, టీవీ, ఫిల్మ్ ప్రాజెక్టులున్నాయి. టైటిల్ గెలిచినందుకు సంతోషంగా ఉందని, అభిమానుల ఆశీర్వాదం, అభినందనలే గెలిపించాయని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మెసేజ్ లో పేర్కొన్నాడు రోహిత్.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
బావర్చి హోటల్ సీజ్
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
అంత దైర్యం ఎక్కడిది..?
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
జగన్ సభలో బాబు సినిమా
ఏపీకి ఆ అర్హత లేదా?
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు

Comments

comments