పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్

There is no advertisements with Demonetisation effect

మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా అన్ని రకాల వ్యాపారాలు స్తంభించిపోయాయి. ప్రజల బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా కానీ ఏమీ కొనలేని స్థితి. బ్యాంకు ఖాతాలోని డబ్బులు చేతికి అందకపోవడంతో ఎవరూ ఏ వస్తువునూ కొనేందుకు సాహసించడం లేదు. అయితే వ్యాపారంలో ఏ వస్తువు అయినా సేల్ కావాలి అంటే దానికి ఎంతో కొంత ప్రచారం అవసరం. అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడం మార్కెట్ స్ట్రాటజీలో ఓ స్టెప్. కాగా మోదీ తీసుకున్న నిర్ణయం కారణంగా మార్కెట్ మొత్తం నాశనం అయింది. ప్రొడక్ట్ కు అడ్వర్టైజ్‌మెంట్ లు ఆగిపోయాయి. దాంతో దేశవ్యాప్తంగా 1500నుండి 2000కోట్ల రూపాయల అడ్వర్టైజ్‌మెంట్ బిజినెస్ దెబ్బతింది.

ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా రంగంలో ఎక్కువగా ప్రకటనల ద్వారానే ఆదాయం వస్తుంటుంది. అలాంటి ప్రకటనలే ఇప్పుడు రావడం లేదు. అయితే ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో మార్కెట్ వ్యాపారం బాగా జరుగుతుంది.ఈ రెండు నెలల్లో అన్ని ప్రాడక్ట్ కంపెనీలు విపరీతమైన అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇచ్చి తమ ప్రాడక్ట్ ను ప్రచారం చేసుకుంటాయి. అయితే ఈసారి మాత్రం సీన్ మారింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రజలు ఏ వస్తువును కొనాలన్నా భయపడుతున్నారు. చేతిలో ఉన్న నగదును చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. నిజానికి ప్రతి ఒక్కరికి పర్చేజింగ్ ప్యారిటి ఉన్నా(కొనుగోలు చేసే శక్తి) కొనడానికి మాత్రం సిద్ధంగా లేరు. మోదీ దెబ్బతో జనాలకు నగదు లభ్యత తగ్గింది . దాంతో అందరూ కూడా పొదుపుగా డబ్బును వాడుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా మార్కెట్ మొత్తం పతనమైంది. మార్కెట్ పరిస్థితి ఇలా మారడంతో ప్రకటనారంగం మీద ఆ ప్రభావం కనిపించింది. ప్రకటనారంగానికి ఈ దెబ్బకు దాదాపు 1500 నుండి 2000కోట్లు నష్టం అని అంచనాలు. కాగా ఈ నష్టాలు తభర్తీ కావడానికి దాదాపుగా 3 నుండి 4 నెలల టైంపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
బాబు గారి అతి తెలివి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments