భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?

These Are the reasons for Kashmir Conflict

These Are the reasons for Kashmir Conflict.  For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

రెండు దేశాల మధ్య సాగుతున్న ఓ యుద్దం.. కేవలం ఓ భూభాగం కోసం కొనసాగుతున్న ఆందోళన.. తరతరాలుగా రక్తం చిందుతున్న వీధులు. ఇంతలా చరిత్ర కలిగిన ఆ అరుదైన భూభాగం కాశ్మీర్. ఇటు భారత్, అటు పాకిస్థాన్ రెండు దేశాలు కూడా కాశ్మీర్ పై ఆదిపత్యానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ మారణకాండకు చరమాంకం సంగతి పక్కనబెడితే అసలు కాశ్మీర్ ఎందుకు అంత కీలకంగా మారింది…?అంతలా భారత్ ఎందుకు కాశ్మీర్ మీద పట్టుబడుతోంది అనే విషయాలను ఒక్కసారి గమనించండి.

కాశ్మీర్ కు భారత్ ఎందుకు అంత అవసరం..?
ఆర్థికంగా : దేశంలో అన్ని పర్యాటక కేంద్రాల కంటే కాశ్మీర్ ఎంతో ప్రసిద్ది చెందింది. అందుకే పర్యాటక శాఖకు ఇక్కడ నుండి ఎక్కువ ఆదాయం వస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కంటే ఎక్కువగా కాశ్మీర్ లో ఎక్కువగా యాపిల్స్ పండుతాయి. ఆపిల్ ను పండించడం ద్వారా ఆదాయం కూడా వస్తోంది.

Kasmir-economically

భౌగోళికంగా: కాశ్మీర్ ఒక్కటే మన దేశానికి ఆప్ఘనిస్థాన్ కు ఉన్న కనెక్టివిటి. అదే విధంగా భారతదేశానికి గోడగా కూడా కాశ్మీర్ ను చెప్పుకోవచ్చు(వాల్ ఆఫ్ ఇండియా). రక్షణపరంగా కూడా ఇది చాలా కీలకమైన భూభాగం.

Kasmir-Global

ప్రపంచపటంలో: ప్రపంచంలో దేశంలోని కాశ్మీర్ అంటే దేశానికే కీలకమైన భూభాగం. దీన్ని పాకిస్థాన్ కు ఇవ్వడం అంటే ఖచ్చితంగా అది ఆత్మహత్య చేసుకోవమేు. అందుకే ఎప్పుడూ శాంతిని కోరే భారత్ యుద్దానికి దిగుతోంది తప్పితే కాశ్మీర్ ను వదులుకోవడానికి మాత్రం సిద్దంగా లేదు. అలాగే కాశ్మీర్ ను కోల్పోతే మాత్రం భారతదేశం ముఖ చిత్రం కూడా మారుతుంది.

Kashmir-globe

నీటి సౌకర్యం: సాగునీటి కోసం భారత్ ఎన్నో కీలకమైన కాలువలను తవ్వించింది. రెండు దేశాలకు నదులు ఎంతో కీలకం.

Kasmir-water

విద్యుత్: జమ్ము కాశ్మీర్ లో 20వేల మెగావాట్ల హైడల్ పవర్ కెపాసిటి ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి నుండి ఇప్పుడు 16200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిఅవుతోంది.

Kasmir-electric

రక్షణపరంగా:  కాశ్మీర్ అనేది పాకిస్థాన్ తో, చైనా, టిబెట్, ఆప్ఘనిస్థాన్ తో సరిహద్దులను కలిగి ఉంది. దీని వల్ల అన్ని దేశాల నుండి జరిగే యుద్దాలకు ఇది ఎంతో కీలకంగా మారుతోంది.

Kasmirsecurity

స్వతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాశ్మీర్ లో జరుగుతున్న ఈ మారణహోమానికి ఎన్నిటికి అంతం పలికే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా పాకిస్థాన్ కు అనుకూలంగా ఉన్న మిలిటెంట్లు కాశ్మీర్ లో అరాచకాలకు పాల్పడుతున్నారు. కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి..? వారికి సపోర్ట్ గా ఎవరు నిలుస్తున్నారు..? అనే దానిపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇక కాశ్మీర్ లో అసలు సమస్యకు మందు వెయ్యకుండా.. తాత్కాలిక చర్యలకు పాల్పడుతోంది భారత్. కాశ్మీర్ లో స్థానికులు ముఖ్యంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. దాని వల్ల వాళ్లు పేదరికంలో మగ్గుతున్నారు.ఇలాంటి పేద యువకులను టార్గెట్ గా చేసి వాళ్లను ఓ ముఠా కింద తయారు చేసి హింసను ప్రేరేపిస్తున్నారు వేర్పాటువాదులు. మరి భారత ప్రభుత్వం అక్కడి వారికి ఉద్యోగాలు కల్పించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం ద్వారా కాశ్మీర్ సమస్యకు శాశ్వతంగా చరమగీతం పలకవచ్చు.

-Abhinavachary

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
ఇదే జగ‘నిజం’
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
పవన్ మాస్టర్ స్కెచ్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
పట్టిసీమ వరమా..? వృధానా..?
మూడింటికి తేడా ఏంటి..?
వెనకడుగు
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
తొక్కితే తాటతీస్తారు
మెరుపు దాడి... నిజమా-కాదా?
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
జగన్ క్రిస్టియన్ కాదా!
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments