వయాగ్రాను కనుక్కున్నది అందుకే..

They Discovered Viagra Tablets for That

వయాగ్రా..ఈ పేరు వినగానే గుండెల్లో ఎక్కడో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. వయాగ్రా వేసుకుంటే వచ్చే ఆ ఊపు గురించి పాతిక దాటిన ప్రతి ఒక్కరికి తెలుసు. అరవైల్లో ఉన్న వారికి బాగా తెలుసు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఈ వయాగ్రా గురించి కొన్ని నిజాలు మాత్రం చాలా మందికి తెలియదు. కాకపోతే అప్పుడప్పుడు వార్తల్లో వయాగ్రా మంచిది కాదు అని డాక్టర్ల సలహాలు చూస్తుంటాం.కానీ వాటిని ఎవరు పట్టించుకునే నాధుడే లేరు. వయాగ్రాకు, గుండెకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. వయాగ్రా మాత్ర వేసుకున్న వెంటనే గుండె రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరిగిపోతుందనే విషయం తెలిసిందే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే..

ఇరవైయేళ్ల కిత్రం ‘ఆంజినా’ అనే గుండె జబ్బును నయం చేయడానికే వయాగ్రా మాత్రను కనుగొన్నారు. అయితే ఈ మాత్ర వల్ల శృంగార అవయవాలు కూడా ఉద్దీపన చెందుతాయని గ్రహించి దీనిని ఎక్కువగా శృంగార చికిత్స కోసం వాడడం మొదలుపెట్టారట. ఎరక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగస్తంభన లోపం) అనే వ్యాధి గల వారిలో పురుషాంగానికి తగినంత రక్త సరఫరా జరగదు. అందువల్ల అంగ స్తంభనలు సరిగ్గా ఉండవు. అయితే వయాగ్రాలో ఉండే ‘పీడీఈ5ఐ’ అనే ఔషధం పురుషాంగానికి రక్త సరఫరా ఎక్కువయ్యేలా చేయడం వల్ల అంగం స్తంభిస్తుంది. కానీ మన వాళ్లు మాత్రం దాన్ని కేవలం కేవలం అదే పర్పస్ లో కనిపెట్టారు అని అన్నట్లు వాడుతున్నారు. అసలు ఉద్దేశం మరిచి.. డాక్టర్లకు కూడా ఆ విషయం అర్థం కాకపోవడం దురదృష్టకరం.

Related posts:
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
చెరువుల్లో ఇక చేపలే చేపలు
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
రాసలీలల మంత్రి రాజీనామా
వంద విలువ తెలిసొచ్చిందట!
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
నరేంద్రమోదీ@50 రోజులు
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments