కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి

hanging

బ్రతకడానికి గల్ఫ్ దేశాలకు వెళితే.. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటుందో అందరికి తెలుసు. కూటి కోసం అని అక్కడికి వెళ్లితే చాలా సార్లు అవమానాలు, ఘోరాలు జరుగుతుంటాయని విన్నాం. గల్ఫ్ దేశాల్లో జరిగే దారుణాలకు ఎవరూ కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్ లాంటి దేశాల్లో ఏ తప్పు చేసినా కఠిన శిక్షలు అమల్లో ఉంటాయి. తాజాగా చేసిన నేరానికి భారత్ కు చెందిన 13 మందికి కువైట్ లో ఉరిశిక్షపడిందని తెలిసింది.

కువైట్‌లో రకరకాల నేరాలకు పాల్పడిన 17 మంది భారతీయులు అక్కడి పలు జైళ్లలో ఉన్నారని, వారిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుక  అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఉరిశిక్ష పడిన వారు మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ఆయన వివరించారు.

Related posts:
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
కాటేసిందని పాముకు శిక్ష
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
సౌదీలో యువరాజుకు ఉరి
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
సల్మాన్ ను వదలని కేసులు
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
అకౌంట్లో పదివేలు వస్తాయా?
దివీస్ పై జగన్ కన్నెర్ర
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
అమ్మ పరిస్థితి ఏంటి?
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
కేసీఆర్ మార్క్ ఏంటో?
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న

Comments

comments