నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు

This is not the first time to Ban Indian currency notes

ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ.. అసలు మోదీ నోట్లు ఎందుకు రద్దు చేశాడు. మోదీ ఇంత ఉన్నపళంగా నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు. ఆయన ఎలా ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు అన్న సంగతి పక్కనబెడితే దేశంలో ప్రస్తుతం ఐదువందలు, వెయ్యి నోట్ల మీద బ్యాన్ వేసిన మోదీ.. దేశ చరిత్రలో ఇలా చేసిన మొదటివ్యక్తి కాదు. గతంలో కూడా ఇలాంటి బ్యాన్ జరిగాయి.

1946లో తొలిసారిగా ఈ తరహా చర్య చేపట్టారు. అప్పుడు అమలులో ఉన్న రూ.1,000, రూ.10,000 నోట్లను చలామణి నుంచి తొలగించారు. ఆర్‌బీఐ ఇప్పటివరకు ముద్రించిన అత్యంత విలువైన నోటు రూ.10,000. దీనిని 1938లోనే ముద్రించారు. 1946లో వెనక్కు తీసుకుని మళ్లీ 1954లో ముద్రించారు. 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ముద్రించారు. మళ్లీ 1978 జనవరిలో ఉపసంహరించారు. రూ.500 నోటును 1987 అక్టోబరులో, 1,000 నోట్లను 2000 నవంబరులో మళ్లీ ప్రవేశపెట్టారు. రూ.2,000 నోటును ప్రవేశపెట్టనుండటం మాత్రం ఇదే తొలిసారి.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
అడకత్తెరలో కేసీఆర్
ఉక్కిరిబిక్కిరి
పవన్ చంద్రుడి చక్రమే
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Comments

comments