కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది

this is the ancient history of Kashmir

కాశ్మీర్ అంటే చరిత్రలో ఎలా ఉన్నా కానీ రెండు దేశాల మధ్య, అక్కడి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఎప్పుడూ ద్వేషాలను రగిలిస్తూనే ఉంటుంది. రావణకాష్టంలా నిత్యం కాలిపోతూ ఉండే కాశ్మీర్ కన్నీటిగాథలను తెలుగోడ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిత్యం కాల్పుల మోతలు, రోడ్ల మీద ఎప్పుడూ రక్తపాతం అక్కడ కనిపించే దృష్యాలు అసలు అక్కడ ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతుంటాయి. ఎప్పుడూ ఆయుధాలతో సహవాసం చేస్తుంటారు అక్కడి జనం. మరి ఇంతలా జరుగుతున్న కాశ్మీర్ కథ ఏంటి..? కాశ్మీర్ గత చరిత్ర ఏంటి..? అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానమిస్తున్నాం.

కాశ్మీర్ చరిత్ర:
14వ శతాబ్దానికి ముందు అంటే 1350 నుండి 1580 వరకు ముందు బుద్దిజం, హిందు మతం రాకముందు కాశ్మీర్ లో ముస్లిం రాజుల పాలన సాగేది. 18వ శతాబ్దంలో మొఘల్ (ముస్లింల పాలకులు) రాజుల నుండి సిక్కుల చేతికి వచ్చేసింది. తర్వాత కాశ్మీర్ ను డోగ్రా అనే తెగకు చెందిన నాయకులకు అమ్మేశారు. అప్పట్లోనే డెబ్భై ఐదు లక్షలకు అమ్మేశారు. డోగ్రా తెగలో గులాబ్ సింగ్ కాశ్మీర్ ను పాలించే వాడు. అలా ఒకరి నుండి ఒకరి చేతికి వచ్చిన కాశ్మీర్ 1947కు ముందు మహారాజ హరిసింగ్ చేతిలో ఉండేది.

భారతదేశానికి స్వతంత్ర్యాన్ని సాధించాలని నాడు చేస్తున్న పోరాటంలో మైనార్టీల పాత్రం ఎంతో కీలకం. అందునా ముస్లిం నాయకులు ఎంతో మంది కీలకంగా వ్యవహరిస్తుండే వారు. దాంతో ముస్లింల, హిందుల మధ్య కొన్ని సంస్థాగత విభేదాలు ఉన్నా కానీ కలిసికట్టుగా స్వేచ్ఛ కోసం పోరాటం చేసే వాళ్లు. అప్పుడే అలీ జిన్నా మెదడులో వచ్చిన ముస్లిం దేశం కాన్సెప్ట్ ఏకంగా పాక్, బంగ్లాదేశ్ అనే రెండు దేశాల ఆవిర్భావానికి దారి తీశాయి.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ.. అంతకంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ఆ టైంలో కాశ్మీర్ ను పాలిస్తున్న మహారాజ హరిసింగ్ కు ఏదో  దేశంలో చేరాలని ఆప్షన్ ఇచ్చారు. కానీ ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న కాశ్మీర్ పై హిందూ రాజు హరిసింగ్ తీసుకున్న నిర్ణయం.. ఆలస్యమైంది. ఆ ఆలస్యానికి ఇప్పటికీ కాశ్మీర్ రక్తం రూపంలో మూల్యాన్ని చెల్లిస్తూనే ఉంది. అసలు హరిసింగ్ తీసుకున్న నిర్ణయం ఏంటి..? దాని వల్ల జరిగిన పరిణామాలు ఏంటో ఈ ఆర్టికల్ రెండో భాగంలో తెలుసుకుందాం.

Also Read:

కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ మాస్టర్ స్కెచ్
అన్నదమ్ముల సవాల్
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
తొక్కితే తాటతీస్తారు
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
జగన్ క్రిస్టియన్ కాదా!
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments