ఇది గూగుల్ సినిమా(వీడియో)

This is the Bollywood Google India Ad

ఇంటర్నెట్ లో గొప్ప మార్పులు తీసుకువచ్చిన గూగుల్ గురించి అందరికి తెలుసు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కానీ అందరికి తెలిసిన పదం గూగుల్. ఏ భాష వచ్చిన వాడికైనా కూడా గూగుల్ తో పనిచయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తాజాగా గూగుల్ ఇండియా బాలీవుడ్ స్టోరీ పేరుతో తీసన కమర్షియల్ యాడ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఓ బాలీవుడ్ యాక్టర్ కావాలనుకున్న వ్యక్తికి చెందిన ఈ యాడ్ ఎంతో ఎమోషనల్ గా, గూగుల్ సర్వీసెస్ తో కనెక్ట్ అయి ఉండటం చాలా హైలెట్. గూగుల్ ఇండియా నుండి గతంలో చాలా యాడ్స్ వచ్చాయి.వాటన్నింటిలోకి ఇది హైలెట్ అనే చెప్పుకోవచ్చు.

ఓ మామూలు పట్టణంలో ఉంటున్న ధియేటర్ యజమాని కొడుక్కు ముంబైలో ఉద్యోగం వస్తుంది. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా ముంబై తీసుకెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు వాళ్ల అమ్మ.. మీ తండ్రి నలభై సంవత్సరాల క్రితం ముంబైకి వెళ్లి సినిమాల్లో యాక్ట్ చెయ్యాలని అనుకున్నారని, ఓ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చిందని చెబుతుంది. కానీ వాళ్ల తండ్రి వద్దన్నాడని ఆగిపోయి.. సినిమాలు వదులుకోలేక చిరవకు థియేటర్ ను రన్ చేస్తున్నట్లు చెబుతుంది.

దాంతో కొడుకు తన తండ్రికి ఏదో ఒకటి చెయ్యాలని ఓ వెకేషన్ ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగా బెంగళూరుకు దగ్గరలోని ఓ కొండ ప్రాంతానికి తీసుకెళతాడు. ఇక్కడి ఎందుకు తీసుకువచ్చావని అడిగితే.. నలభై సంవత్సరాల క్రితం మీరు ఇక్కడికి రావాల్సింది. కానీ రాలేదు అని చెబుతాడు. షోలే సినిమా గురించి చెప్పి.. అందులో డైలాగ్ చెప్పమనిఅడుగుతాడు. కితినే ఆద్ మీ థే.. అని డైలాగ్ ను ఎంతో ఎమోషనల్ గా చెబితే.. దాన్ని కొడుకు రికార్డు చేస్తారు. ఇక మరిన్ని సినిమాలు షూటింగ్ జరిగిన చోటుకు వెళతారు. అక్కడ తన తండ్రి యాక్టింగ్ ను షూట్ చేస్తాడు. తన తండ్రిని సినిమా హాల్ కు పిలిపించి.. వెకేషన్ లో చేసిన హడావిడి మొత్తం చూపిస్తాడు. తనను తాను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్న తండ్రి మొత్తానికి హీరోగా చెప్పట్లు కొట్టించుకుంటాడు. తర్వాత హీరో ఏం చేస్తాడు అంటే కాదు.. కాదు హీరో ఎన్నటికీ రిటైడ్ కాడు.. నాతో పాటు ముంబైకి పదండి అని ఆ కొడుకు చెబుతాడు.

 

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
కాశ్మీర్ భారత్‌లో భాగమే
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
చెబితే 50.. దొరికితే 90
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు

Comments

comments