ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ

This the MS Dhonis Love Failure Story

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే కూల్ కెప్లెన్ అని అందరికి తెలుసు. ఆయన కెప్టెన్సీలోనే టీమిండియా అజేయయాత్రను కొనసాగించింది అని కూడా తెలుసు. కానీ ప్రతి నాణానికి రెండు ముఖాలు ఉంటాయి అన్నది ఎంత వాస్తవమో.. ప్రతి మనిషిలోనూ రెండు యాంగిల్స్ ఉంటాయి అన్నది కూడా అంతే వాస్తవం. క్రికెట్ మైదానంలో చెలరేగిపోయే, టీం మెంబర్స్ ను ఎప్పుడూ ప్రోత్సహించే ధోనీలో కనిపించని మరో యాంగిల్ ఉంది. అవును.. విజయానికి చిరునామాగా నిలిచిన ధోనీలో ఓ భగ్న ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ తెలుసా..?

మూడు ఫార్మెట్లలో టీమిండియా ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ధోనీ సక్సెస్ ఫుల్  కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నారు.  ఆయన జీవిత చరిత్ర ను వెండి తెరపై ఆవిష్కరించడానికి ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే రెడీ అవుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ను ‘ఎంఎస్ ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ’ అనే పేరుతో తెరకెక్కించనున్నారు. ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తున్నాడు… కాగా ఈ బయో పిక్ లో ధోనీ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడట… ముఖ్యంగా ధోనీ ఫస్ట్ క్రష్ ప్రియాంకఝా… గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నాడు..

ధోనీ 20 ఏళ్ల వయసులో ప్రియాంకఝా అనే యువతిని ప్రాణాంకన్నా మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం ఆమెతో గడపాలని అనుకున్నాడు.. కానీ వారి ప్రేమను పెద్దలు బదులు విధి ఓడించింది… ఓ యాక్సిడెంట్ లో ధోనీ లవర్ మరణించింది… ఈ విషాదంతో ధోని చాలా కాలం కుమిలిపోయాడు… కానీ అతడి తల్లిదండ్రులు ఆయనకు దైర్యం చెప్పారు. ప్రేమించిన వారికి నివాళిగా మనం మంచి స్థితికి వెళ్లడమే అని చెప్పడంతో..  ధోనీ వారి మాటను నిజం చేశాడు… ఇదే ప్రేమను ధోనీ బయోపిక్ లో చూపించనున్నారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
అతడి అంగమే ప్రాణం కాపాడింది
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఏపీ బంద్.. హోదా కోసం
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
బంగారం బట్టబయలు చేస్తారా?
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
డబ్బు మొత్తం నల్లధనం కాదు
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Comments

comments