నా దేశంలో ఇలానే జరుగుతుంది..

India-freedom

భారతదేశం నా మాతృభూమి.. అంటూ గొప్పగా ఎన్నో సంవత్సరాలు అంటూనే ఉన్నాం. భారత్ గొప్పతనం గురించి కొన్ని లక్షల పుస్తకాలు, అడిగితే కోట్ల మంది జనాలు చెప్పడానికి సిద్దంగా ఉంటారు. మరి తాజాగా జరుతున్న కొన్ని ఘటనల వల్ల భారత్ నిజంగా గొప్పదేశమే అనిపిస్తోంది. ఒకవేళ నిజంగా ఇక్కడ జరుగుతున్న వాటికి మీరు స్పందించరు అంటే మాత్రం దేశం వదిలివెళ్లవచ్చు. సోషల్ మీడియా చాలా మంది షేర్ చేసిన ఈ పోస్ట్ ను మీ కోసం అందిస్తున్నాం.

అసలు భారత్ ఎంతో గొప్పదేశం ఇక్కడ…

 • డ్రైవర్ లేకుండా యాక్సిడెంట్స్ అవుతాయి

 • వేటగాడు చంపకుండానే జింకలు సూసైడ్ చేసుకుంటాయి

 • ఏ మంత్రి కొడుకు చేయి పట్టి లాగకుండానే అమ్మాయిలు కేసులు పెడుతుంటారు

 • పొలిటికల్ లీడర్స్ బావ మరుదులు మతి భ్రమించి కాల్పులు జరుపుతుంటారు

 • రౌడీలు ఏమి అనకుండానే.. తాహసీల్ధార్ వనజాక్షి లాంటి వారు కావాలనే గొడవ చేస్తుంటారు

 • ప్రిన్స్ పల్ బాబురావు లాంటి వారి తప్పు లేకుండానే, అకారణంగా రితేశ్వరి లాంటి వారు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు

 • నాయకులు ఓటుకి నోట్లు పంచకుండానే తమాషాకి.. ఫోన్ ల్లో బ్రీఫ్డ్ మీ బ్రీఫ్డ్ మీ అని ఆడుకుంటూ ఉంటారు

 • పుష్కరాలకు వెళ్లిన భక్తులు వారికై వారే తొక్కిసలాటలు సృష్టించుకొని చనిపోతుంటారు

 • ఏ తప్పు చేయకుండానే.. తండ్రిని నమ్ముకున్న కొడుకులు, తండ్రి చాటు కొడుకులు కోట్లు సంపాదిస్తుంటారు

 • అమాయకులు అప్పుడప్పుడు జైలుకి వెళ్లి.. ఊరేగింపుగా బయటకి వస్తుంటారు. నాయకులుగా చెలామణి అవుతుంటారు

 • ఇప్పుడే కాదు, ఇంకెన్ని యుగాలు గడిచినా ఇక్కడే ఇలాంటి వింతలే జరుగుతూ ఉంటాయి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గులాబీవనంలో కమలం?
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
అహా... అందుకేనా..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments