వెయ్యి రకాల వెరైటీలు… వంద కోట్లతో అతిథులకు భోజనాలు

Thousand varieties and hundred crore expense for food

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వంద కోట్ల రూపాయలతో భోజనాలు పెట్టిస్తున్నారు. ఆ వంద కోట్లతో వచ్చిన వారికి యాభై, వంద కాదు… ఏకంగా వెయ్యి వెరైటీల భోజనాలు పెట్టిస్తున్నారు. ఇదంతా కేవలం ఒక్క పెళ్లిలో అతిథుల కోసం జరుగుతున్న ఏర్పాట్లు. ఈ పాటికే ఇంత గ్రాండ్ గా ఎవరు పెళ్లి చేస్తున్నారో అర్థమై ఉంటుంది. కరక్టే మీరు అనుకుంటున్నట్లు మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి హడావిడి ఇది. అంగరంగ వైభవంగా, అత్యద్భుతంగా గాలి కూతురి పెళ్లి జరగనుంది.

బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మరెవరూ చేయని విధంగా తన కుమార్తె పెళ్లి చేయాలని నిర్ణయించారు. భోజనాలకు 100 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని చెబుతున్నారు. దాదాపు వెయ్యి రకాల వంటకాలు ఆహూతులను అలరించనున్నాయని తెలుస్తోంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వంటకాలన్నీ అతిథులకు వడ్డించాలని జనార్దన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రాజీవ్ రెడ్డితో గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరగనుంది. ఈ నెల 16న బెంగళూరు ప్యాలెస్ లో ఈ వివాహం జరగబోతోంది. మొత్తం వివాహ ఖర్చు సుమారు 250 కోట్లకు పైగానే చేయనున్నట్టు సమాచారం. అయినా కాసులున్న గాలి లాంటి వాళ్లకు 250 కోట్లు పెద్ద మ్యాటరా? ఏంటి?

Related posts:
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
అడవిలో కలకలం
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
నారా వారి నరకాసుర పాలన
మోదీ ప్రాణానికి ముప్పు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments