సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది

Thousands stripped in Hull for Spencer Tunick photographs

నలుగురు నడిచిన దారిలో నడిస్తే ఏం ఉంటుంది… కొత్తగా నలుగురికి ఉపయోగపడే దారిని కనిపెట్టాలని అంటారు విజేతలు. అందుకే కొత్తగా ఆలచించాలి..ఆ ఆలోచన ప్రపంచానికి కొత్త మార్గదర్శనం చెయ్యాలి. అందుకే మన వాళ్లు నిరసన చేసినా లేదంటే ఏదైనా సంఘటనను వ్యక్తం చెయ్యాలనుకున్నా.. తమ పద్దతిలో డిఫరెంట్ గా చెబుతుంటారు. గతంలో నిరసన అంటే రోడ్డు మీద ఆందోళన చెయ్యడం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అలాగే తాజాగా న్యూయార్క్ లో దాదాపుగా 3200 మంది కలిసి చేసిన పని అందరికి ఆశ్చర్యం కలిగించింది. సముద్రం మీద ప్రేమతో చేసిన పని వార్తల్లో నిలిచింది.

నవ్విన నాప చేనే పండింది అన్నట్లు.. బట్టలు లేకుండా దాదాపుగా 3200 మంది దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తోంది. సముద్రం అంటే ఎవరికి మాత్రం ప్రేమ ఉండదు చెప్పండి. అందరికి సముద్రం అంటే ఓ ప్రత్యేక అనుభవం ఉంటుంది. సముద్రంతో ఒకరొకరికి ఓ అనుభవం ఉంటుంది. మరి సముద్రం మీద తమ అభిమానాన్ని, ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు. మీరు ఎలా ఆలోచించినా.. కానీ న్యూయార్క్ లో మాత్రం కొత్తగా ఆలోచించారు సముద్రప్రేమికులు.

ఒంటి మీద నూలు పోగులేకుండా.. 3200 మంది స్త్రీ, పురుషులు నీలిరంగు పులుముకుని వచ్చేశారు. ఇది లండన్ లో జరిగింది.  లండన్ సిటీలోని సుప్రసిద్ధ చారిత్రక కట్టడాల దగ్గర నిల్చొని.. సముద్రంతో తమ అనుబంధాన్ని ఇలా మౌనంగా చెప్పారు. దీనికి వీళ్లు పెట్టుకున్న పేరు ‘సీ ఆఫ్ హల్’. న్యూయార్క్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ ఆధ్వర్యంలో  ఈ ప్రదర్శన జరిగింది. చరిత్రలో ఇలాంటి ప్రదర్శన జరగలేదంటున్నాడు ఈ ఫొటోగ్రాఫర్. ఈ ప్రదర్శనలో 20 ఏళ్ల వాళ్ల నుంచి 80 ఏళ్ల ముదుసళ్ల వరకు అందరూ పాల్గొన్నారు. గర్భిణీలు కూడా వచ్చారంటే చూడండి.. సముద్రంపై వాళ్ల ప్రేమ ఎంతటిదో తెలుస్తుంది. ప్రపంచంలో రేరెస్ట్ రేర్ ఫోటోగా ఇప్పటికి ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. న్యూయార్క్ వాళ్లకు నిజంగా సముద్రం మీద సముద్రం అంత ప్రేమ చూపించారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
బావర్చి హోటల్ సీజ్
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఈ SAM ఏంటి గురూ..?
ప్యాకేజీ కాదు క్యాబేజీ
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
బాబు బిత్తరపోవాల్సిందే..
అడవిలో కలకలం
జగన్ సభలో బాబు సినిమా
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
అకౌంట్లలోకి 21వేల కోట్లు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
ఛాయ్‌వాలా@400కోట్లు
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments