గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే

Today is Google Birth Day

ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి దాని అవసరం ఉంది. ప్రపంచాన్ని ఓ రకంగా మార్చేసిన ఓ అద్భుతం అది. నేడు ఆ అద్భుతం పుట్టిన రోజు. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కించి, ప్రపంచ దిశను మార్చేసిన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్  కంపెనీ  నేడు (సెప్టెంబర్ 27వ తేదీన) తన 18వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డూడుల్ తో కన్పించింది. గాల్లో బెలూన్లు వేలాడుతున్నట్టుగా.. జీ ఫర్ గూగుల్ అనే అక్షరాలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు డూడుల్ ను రూపొందించారు.

గూగుల్ కంపెనీని  లారీ పేజ్, సెర్జి బ్రిన్ లు 1998 సెప్టెంబర్ లో స్థాపించారు. అయితే కంపెనీని ఏ తేదీన ప్రారంభించారన్న విషయంపై క్లారిటీలేదు. ఆ డేట్ ను పేజ్, బ్రిన్ సహా ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. దీంతో గూగుల్ కంపెనీ ఆరు వేర్వేరు తేదీల్లో బర్త్ డే జరుపుకొంది. మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8న బర్త్ డే చేసుకున్నారు. గూగుల్ హిస్టరీ లిస్ట్ లో వ్యవస్థాపకం దినం సెప్టెంబర్ 4 అని ఉంది. 2006 నుంచి మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన బర్త్ డే నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
పోరాటం అహంకారం మీదే
వాళ్లను వదిలేదిలేదు
రాజీనామాలు అప్పుడే
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
మోదీ చేసిందంతా తూచ్..
గాలిలో విమానం.. అందులో సిఎం
అమ్మను పంపించేశారా?
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
ట్రంప్ సంచలన నిర్ణయం
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
పాపం.. బాబుగారు వినడంలేదా?
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments