భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Infosys-jobs

భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్ ఉన్న కంపెనీ ఇన్ఫోసిస్. దాదాపుగా రెండు లక్షల వరకు ఉద్యోగాలను కలిగిన ఇన్ఫోసిస్ లో తాజాగా ఉద్యోగుల్లో కలకలం రేగుతోంది. బిటెక్, ఎంటెక్ అయిపోయిన తర్వాత ఎలాగైనా ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టాలి అని కలలు కన్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. అసలు ఐటీ దిగ్గజ కంపెనీల్లో అతి పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న దాదాపుగా 9వేల మందిని సాగనంపుతున్నట్లు కంపెనీ ప్రకటించేసింది. అయితే ఇలాంటి నిర్ణయం ఇన్ఫోసిస్ ఎలా తీసుకుంది అనే దానిపై క్లారిటీ వచ్చింది.

ఆటో మేషన్ రంగం తీవ్రంగా విస్తరిస్తుందని, ఈ నేపథ్యంలోనే ఉద్యోగ నియమకాలు తగ్గిపోతున్నాయని ఆ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ స్ చీఫ్ కృష్ణమూర్తి శంకర్ వివరించారు. అయితే కేవలం ఆటోమేషన్ ను కాకుండా అంచనాల మేరకు కంపెనీ రాణించలేకపోతుందని ఆయన మరో కారణం ఎత్తిచూపారు. మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇన్ఫోసిస్ కంపెనీ కేవలం 5,700 మంది ఉద్యోగులను మాత్రమే నియమించుకుందని గుర్తు చేశారు. గతేడాది కాలంలో 17 వేల మంది ఉద్యోగులను కంపెనీలో నియమించుకున్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ క్వార్టర్ లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. పెద్ద పెద్ద ఐటీ సర్వీసు కంపెనీలు ఆటో మేషన్ ప్రక్రియపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు.

Related posts:
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
గుజరాత్ సిఎం రాజీనామా
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నయీం బాధితుల ‘క్యూ’
ఈ SAM ఏంటి గురూ..?
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
మంత్రుల ఫోన్లు బంద్
తెలంగాణ 3300 కోట్లు పాయె
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఒక్క రూపాయికే చీర
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments