35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి

Traffic Jam in Indonesia

ట్రాఫిక్ జాం అంటే మహా అయితే పావు గంట.. అరగంట ఉంటే ఎవరికైనా చిరాకు పుడుతుంది.అలాంటిది ఏకంగా 35 గంటల పాటు ట్రాఫిక్ ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అవును.. మీరు చదువుతున్నది అక్షరాల సత్యం.. ఏకంగా 35 గంటల పాటు ట్రాఫిక్ జాం సమస్య జనాలకు చుక్కలు చూపించింది. అవస్థల సంగతి కాస్త పక్కనబెడితే ఏకంగా 18 మంది ట్రాఫిక్ జాం వల్ల ప్రాణాలు వదిలారు అంటే పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇంతలా ట్రాఫిక్ జాం ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

ముందుకు వెళ్లాలంటే భయంకరమైన ట్రాఫిక్.. మీదనుండి సూర్యుడి భగభగలు.. వెనక నుండి హారన్ శబ్దాలు వాహనదారులకు 35గంటల నరకాన్ని చూపించింది.  ఇండోనేషియాలోని జావాలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఊబకాయంతో బాధపడుతున్నవారు .. ప్రమాదాలలో గాయపడినవారు .. ఎమర్జెన్సి లో ఉన్నవారు ఇలా మొత్తం 18 మంది మహా ట్రాపిక్ లో ఇరుక్కొని చనిపోయారు . సెంట్రల్ జావా ఈస్ట్ బ్రేబ్స్ టోల్ రోడ్డ్ లో ఓ టోల్ గేటు రంజాన్ పండగక్కి తమ స్వస్థలాలకు బయలుదేరిన వారి వాహనాలతో నిండిపోయి ..కిలోమీటర్లు పొడవున వాహనాలు భారీగా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జాం అయింది. మొత్తానికి భూమి మీదే నరకం అంటే ఏమిటో ట్రాఫిక్ జాంలో చూశారు జావా వాసులు.

Related posts:
ఇదో విడ్డూరం
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
అతడి అంగమే ప్రాణం కాపాడింది
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
పోరాటం అహంకారం మీదే
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
అంత దైర్యం ఎక్కడిది..?
పిహెచ్‌డి పై అబద్ధాలు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
ఆ సిఎంను చూడు బాబు...
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు

Comments

comments