బాబు Khan

Two cases behind Babu-Khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ విషయంలో మాత్రం పోలికలు కనిపిస్తున్నాయి. అదేంటి బాబుకు, ఖాన్ కు సంబందం ఎలా కుదిరింది అనుకుంటున్నారా..? బాలీవుడ్ హీరోకు, ఏపి సిఎంకు ఎక్కడ ఎలా లింక్ కలిసింది అనుకుంటున్నారా..? రెండు కోర్టు కేసుల వీరిద్దరిని పోల్చేలా చేశాయి.  అందుకే బాబు – ఖాన్ అనే పదాన్ని ఇక్కడ వాడాల్సి వచ్చింది.  అసలు ఆ కేసుల గోలేంటో మీరూ తెలుసుకోండి.

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డిని డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన రికార్డులు కూడా వెలుగులోకి వచ్చాయి. కాగా ఇక్కడ చంద్రబాబు నాయుడుకు సల్మాన్ ఖాన్ కు ఓ చిన్న లింక్ ఉంది. అవును సల్మాన్ ఖాన్ ఎలాగైతే హిట్ అండ్ రన్ కేసులో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కున్నారో చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ డ్రైవింగ్ చెయ్యలేదని, డ్రైవర్ అశోక్ ఆ టైంలో డ్రైవ్ చేశాడని కోర్టులో చెప్పారు. అలాగే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు తాను ఆ వ్యవహారంలోలేనని, రేవంత్ రెడ్డి మాత్రం తనను కావాలని ఇరికించారని అన్నారు. సల్మాన్ ఖాన్ ఎలాగైతే తన డ్రైవర్ అశోక్ ను ఉద్యోగం నుండి తీసివెయ్యలేదో.. చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డిని డిస్మిస్ చెయ్యలేదు. ఎలాగైతే మోదీ అధికారంలోకి వచ్చాక సల్మాన్ ఖాన్, జయలలిత నిర్దోషులుగా బయటకు వచ్చారో చంద్రబాబు కూడా అలాగే వస్తారా..? అన్నది ప్రశ్న.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
పైసలు వసూల్ కాలేదుగా..
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
జయను ఎందుకు ఖననం చేశారంటే?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments