ఇనుప రాడ్ తో శీల పరీక్ష

Varginity test with Iron

అనుమానం పాతరోగం అని పెద్దలు అంటుంటారు. అనుమానం మనిషిని ఎంత నీచానికి దిగజారుస్తుందో ఈ ఘటన ప్రత్యేక్ష నిదర్శనం. తన భార్యపై అనుమానంతో సభ్యసమాజం సిగ్గుపడే పని చేశాడు ఓ భర్త. కృష్ణా జిల్లాలోని చిల్లకల్లులో ఓ అనుమానపు భర్త భార్యకు పెట్టిన శీల పరీక్ష స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా నివాసముండే తానీష్ అనే వ్యక్తి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మాటలతో వేధించడమే కాకుండా, అమె నిజాయితీని నిరూపించుకోవాలంటూ శీల పరీక్ష పెట్టాడు.

కాలిన ఇనుప రాడ్‌ను పట్టుకోవాలని భార్యను ఒప్పించాడు. కాల్చిన ఇనుప రాడ్‌ను చేతితో పట్టుకోవాలని… చేతులు కాలకపోతే శీలవతి అయినట్లు, లేకపోతే శీలం లేనట్లేనని చెప్పడంతో భార్య అందుకు అంగీకరించింది. ఈ తతంగమంతా సాక్షాత్తూ కులపెద్దల సమక్షంలోనే శీల పరీక్షకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సమాచారం పోలీసులకు అందడంతో అక్కడకు చేరుకుని భర్త తానీష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
సింగ్ ఈజ్ కింగ్
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
వీళ్లకు ఏమైంది..?
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
సౌదీలో యువరాజుకు ఉరి
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
మోదీ చేసిందంతా తూచ్..
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
కేసీఆర్ మార్క్ ఏంటో?
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
మంత్రి గంటా ఆస్తుల జప్తు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments