సింగ్ ఈజ్ కింగ్

singh-is-king

భారతదేశ ఆటగాళ్లక కేవలం కమర్షియల్ ఆటలో తప్ప మిగిలిన గేమ్స్ లో పెద్దగా గుర్తింపు ఉండదు. ఉదాహరణకు క్రికెట్ ను చూసినట్లు ఇండియాలో కబడ్డీని చూడరు. కబడ్డీలో వరల్డ్ కప్ గెలుచుకువచ్చినా కూడా మన వాళ్లు పెద్దగా పట్టించుకోరు.  అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో అదీ దిల్లీ వేదికగా సాగిన డబ్ల్యూబీవో ఆసియా, పసిఫిక్ సూపర్ మిడిల్ టైటిల్ ను విజయేందర్ సింగ్ సొంతం చేసుకున్నాడు. బరిలోకి దిగిన విజేందర్ సింగ్ ఆరు ప్రోబౌట్లలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించి.. నాకౌట్ చేసి అజేయ రికార్డుతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ బాక్సర్‌ గా మారిన తర్వాత.. ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగని ఛాంపియన్ గా నిలిచినా విజ్జు.. కీలక బౌట్ కు సిద్ధమయ్యాడు.

ఈ కీలకమైన బౌట్ ను చూసేందుకు, రణదీప్ హుడా, వీరేందర్ సెహ్వాగ్, సురేష్ రైనా, మేరీ కోమ్, యువరాజ్ సింగ్, నేహాదూపియా మరియు పొలిటిషన్స్ రాహుల్ గాంధీ, విజయ్ గోయల్, రాజీవ్ శుక్లా స్టేడియం కి విచ్చేసారు. ఈ చరిత్రత్మక చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న మన విజ్జు పై ప్రముఖుల నుండి ప్రశంసల వర్షం కురిసింది , రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేందర్ మోడీ ట్విటర్ ద్వారా విజయేందర్ కు ప్రశంసలు అందించారు. విజయేందర్ విజయం దేశానికి గర్వకారణమని ప్రణబ్ అభినందించారు.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
మంత్రుల ఫోన్లు బంద్
తిరిగబడితే తారుమారే
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
అమ్మను పంపించేశారా?
జయ మరణం ముందే తెలుసా?
ట్రంప్ సంచలన నిర్ణయం
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
డబ్బు మొత్తం నల్లధనం కాదు
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments