మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..

West Bengal BJP President contraversial statments about Mamata Banerjee

దేశంలో మోదీ సర్కార్ తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యతిరేకుల్లో పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ముందు వరుసలో ఉంటారు. ఆమె గత కొంత కాలంగా కలకత్తా, దిల్లీ కేంద్రాలుగా కేంద్ర సర్కార్ మీద, ముఖ్యంగా మోదీ మీద ఉవ్వెత్తున కామెంట్లు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నోట్ల రద్దుపై మమత చేపట్టిన నిరసనపై ఆయన మండిపడ్డారు. అక్కడ తమ ప్రభుత్వమే ఉందని తాము తలుచుకుంటే ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లేవాళ్లమే కాదా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఘోస్ ఘాట్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. దీలీప్ ఘోస్ వ్యాఖ్యలను తాము తేలిగ్గా తీసుకోమని, తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దేశంలో పలుచోట్ల మమతా తన ప్రదర్శనలు చేపడుతారని చెప్పారు. మొత్తానికి మోదీ మీద కోపంతో మమతా బెనర్జీ రకరకాల వ్యాఖ్యలు కనీసం వ్యతిరేకించకపోవడం కూడా జరగలేదు అనే చెడ్డపేరు ఎందుకు అనో ఏమో మరి కానీ బిజెపి పశ్చిమబెంగాల్ ప్రెసిడెంట్ కాస్త ఎక్కువే మాట్లాడినట్లున్నారు.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బాబు బిత్తరపోవాల్సిందే..
సదావర్తి సత్రం షాకిచ్చింది
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
దివీస్ పై జగన్ కన్నెర్ర
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
బాబుకు గడ్డి పెడదాం
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments