నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?

What Bill gates says about Currency Ban in India

నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం భారత భవిష్యత్తుకు అత్యంత మేలు చేసే నిర్ణయమని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. అనతి కాలంలోనే ఇండియా డిజిటైజ్డ్ ఎకానమీగా రూపాంతరం చెందనుందని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరగనుందని, వృద్ధి పథంలో భారత్ దూసుకెళుతుందని అన్నారు. పాత నోట్ల రద్దు, జీఎస్టీ.. భారత వృద్ధి బాటన తొలి అడుగులు మాత్రమేనని అభివర్ణించిన ఆయన, మోదీ నాయకత్వంలో ఇండియా గొప్ప దేశంగా ఎదగనుందని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు ఇండియా నుంచి సమాధానాలు రానున్నాయని ఆయన అన్నారు.

‘నీతి లెక్చర్స్ సిరీస్: ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా’లో భాగంగా ప్రసంగించిన ఆయన, ఆధార్, స్టార్టప్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి వాటిని ప్రస్తావించారు. ‘యేహై మేరీ మన్ కీ బాత్’ ( నా మనసులో ఉన్నది ఇదే) అంటూ తన ప్రసంగాన్ని ముగించి, అందరి చేతా కరతాళధ్వనులు చేయించిన ఆయన, డిజిటల్ ఇండియా కల సాకారం కానుందని, ‘మైగౌ’లో భాగంగా ఎన్ని ఎక్కువ సేవలు డిజిటలైజ్ అయి ప్రజలకు దగ్గరైతే, ఇండియా అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఆటలా..? యుద్ధమా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
నయీం బాధితుల ‘క్యూ’
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
జియోకే షాకిచ్చే ఆఫర్లు
సౌదీలో యువరాజుకు ఉరి
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
బాకీలను రద్దు చేసిన SBI
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..

Comments

comments