వీళ్లకు ఏమైంది..?

What Happened to them

కాశ్మీర్ లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికి తెలుసు.మిలిటెంట్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇప్పటికే దాదాపుగా 45 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే అక్కడ మన భద్రతా బలగాలు వాడుతున్న పెల్లెట్ గన్స్ పై ముందు నుండి వ్యతిరేకత ఉంది. చాలా దేశాల్లో వీటి వాడకం మీద నిషేదం ఉంది. అయితే కాశ్మీర్ లో ఉన్న ప్రత్యేక, అత్యవసర పరిస్థితుల దృష్యా వాటిని వాడాల్సిన అవసరం ఉంది. అయితే పాకిస్థాన్ వీటికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. అందులో భాగంగా భారత్ కు చెందిన ఫేమస్ పర్సన్స్ ను ఫోటోల్లో వాడేసుకుంది.

కశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్నవారిపై పోలీసు పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు చెందిన ఓ సంస్థ ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది. మన సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిపై పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వారు పెల్లెట్ గన్స్ ను వ్యతిరేకిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, ఐశ్వర్యారాయ్, సోనియా గాంధీ, జుకర్ బర్గ్, విరాట్ కోహ్లీల ఫోటోలను వాడుకున్నారు. ఫోటోలలో పెల్లెట్ గన్ ల కారణంగా సెలబ్రిటీల ముఖానికి, కళ్లకు గాయాలైనట్లు మార్ఫింగ్ చేశారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Related posts:
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
అతడి అంగమే ప్రాణం కాపాడింది
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
బావర్చి హోటల్ సీజ్
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాబు గారి అతి తెలివి
మంత్రుల ఫోన్లు బంద్
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
జియోకు పోటీగా ఆర్‌కాం
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?

Comments

comments