ఈ SAM ఏంటి గురూ..?

What is the SAM

What is the SAM.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తరువాత ప్రభుత్వానికి కేంద్రం వినిపించిన పదం SAM. అదేనండి ప్రత్యేక సహాయం. దీనిని ప్రభుత్వం Special Assistance Measure అంటోంది. కానీ ఇది జనాలలోకి ఇంకా ఎక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే మరీ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారనేమో అని కాబోలు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది మాత్రం SAM నే(ప్రత్యేక సహాయాన్ని)

దీంట్లో ప్యాకేజీతో పాటు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అదే విధంగా ప్రత్యేక హోదాకు ధీటుగా లేదా దాని వలన కలిగే లాభాలను కూడా ఈ SAMలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది అని భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే టైంలోనే రావడం విశేషం. ఈ SAM కారణంగానే ఇక ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం అంటోంది కేంద్రం. వాస్తవానికి ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పడానికి బదులు అసాధ్యం అనే పదాన్ని వాడేశారు. దీని కారణంగా రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేస్తారన్న భావన వచ్చేసింది.

14వ ఫైనాన్స్ కమీషన్ ప్రాతిపదికపైన ఈ SAM అనేది పుట్టుకొచ్చింది. చదవడానికి బాగుంటుంది కూడా .. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎప్పుడూ నిధుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని నేతల భావన.

Also:  14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
స్టే ఎలా వచ్చిందంటే..
సన్మానం చేయించుకున్న వెంకయ్య
పిహెచ్‌డి పై అబద్ధాలు
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
బినామీలు భయపడే మోదీ ప్లాన్
గుదిబండగా మారిన కోదండరాం
బీసీసీఐకి సుప్రీం షాక్
ఏపికి యనమల షాకు
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments