ఏమన్నా అంటే పర్సనల్ అంటారు

66

ఏమన్నా అంటె పర్సనల్ అంటారు తెలుగు తమ్ముళ్ళు. ఎందిది లోకేశా! ఆ ఫొటు ఏంది. అప్పటికి నువ్వెందొ ఘనకార్యం చెసినట్టు. పొని సముద్రం సాక్షిగ పరాయి స్త్రీని చెల్లిలాగ చూసుకున్నాడు అని కవరింగు ఇద్దామంటె… ఆ లాగు ఏంది .. ఆ అమ్మయి బికిని ఏంది.. ఆ అమ్మాయిపైన చెయ్యెంది. మీ నాయనేమొ రాహుల్ గాంది ని పప్పు అంటాడు.. జనం నిన్ను పప్పు అంటారు.
ఏందిది లొకెశా! మనకవసరమా ఇంత బ్యాడ్ నేము. మీ నాయన పీకల్లొతు నొటుకు-ఓటు కేసులొ ఇర్రుకుంటె.. నువ్వెంది బీచు లొ ఫొటొలు దిగి నెట్టింట్లొ వదల తావుండావ్.  ఏందిది లొకెశా..  పెల్లైందిగా నీకు.. షికార్లు కొడితె భార్య పిల్లలతొ పోవచ్చు గా. కాస్త అదర్శంగా వుండేది.

ఆదర్శం అంటె గురుతుకు వచ్చింది ఈ కింది ఫొటొ నీదెనా లొకెశా..

Lokesh02

కళ్ల జొడులొ వుంటె గురుతుపట్లెదంటె నమ్ము. ఎంత మర్పో.. అప్పటికి ఇప్పటికి చూడినీకి.  ఏందిది లొకేసా.. ఇద్దరాడంగులు సొమ్మసిల్లి పడిపోతె బుజాల పై ఏసుకునె ఓదార్తున్నట్లుందె.. నీ ముందు ఆ గ్లాసులు ఏంది నాయన.. ఆ అడంగులు లేస్తె తాగిపిద్దమనె .. మా నాయనె.. ఏమన్న అంటె .. పర్సనల్ అంటారు ప్రచారం వద్దంటారు.  ఏంత సింప్లిసిటో.. ఇట్నె వుండు నాయన.. మీ నాయనికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తె అదె పదివేలు. వుంటానే.   – నెట్టింట్లొ బామ్మ

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
బాబు బిత్తరపోవాల్సిందే..
సౌదీలో యువరాజుకు ఉరి
దిగజారుతున్న చంద్రబాబు పాలన
మోదీ ప్రాణానికి ముప్పు
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
BSNL లాభం ఎంతో తెలుసా?
వాళ్లకు ఇదే చివరి అవకాశం
మోదీ మీద మర్డర్ కేసు!
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
బస్సుల కోసం బుస్..బుస్
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments