మద్యల నీ గోలేంది..?

What Shivaji why do you interfere

What Shivaji why do you interfere. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ఏంది శివాజా నీ గోల. మద్యల ఏంది నువ్వు. మాట్టాడితే పవన్ కల్యాణ్ ప్యానంటావు బీజేపీ అంటావు. పవన్ బంద్ చెయ్యొద్దంటే చేస్తావుండావ్. పోనీ నీ పనేదో చూసుకోక ఎంకయ్య నాయుడెంట పడ్డావేంది నువ్వు. ఆయనేం చేసిండు నిన్ను? ఆయన పాలి ఆయన తన పార్టీ వాళ్లతో సన్మానం చేయించుకుండు. దీనికి రాద్దాంతం ఏంది..? నువ్వు చేస్తావా సన్మానం. పవన్ చేస్తాడా సన్మానం.? వైకాపా చేత్తదా సన్మానం.? బిడ్డ ఎంత కష్టపడితే ఆ ప్యాకేజీ వచ్చిందో తెలుసా నీకు..? తెల్లారితే రాష్టం మొత్తం బందు. సామాన్లు దొరకుతయా సన్మానానికి? జనాలొత్తారా సన్మానానికి? ఇప్పుడుగాక ఎప్పుడు చేసుకోవాలా..?

మీరేమో రాష్టాన్ని నడపరు.. అసెంబ్లీ నడపరు.. ఆయన సన్మానం చేసుకుంటే వెటకారం ఒకటి. ఏందిది శివాజా..? కేంద్రం ప్యాకేజీ పెకటన చేసింది. డబ్బెప్పుడిస్తదో తెల్వది. అసలు ఇత్తారో లేదో తెల్వది. ఇచ్చిన తర్వాత సన్మానం అంటే అదెప్పుడో తెల్వదు. నీకు తెలుసా.? కనీసం ప్రకటన చేసినప్పుడైనా సంతోషంగా సన్మానం చేయించుకుంటే నీగోలేంది.

ఇంత కంటే ఘన కార్యం ఏం చెయ్యాలా? నీ డబ్బేమన్నా ఇస్తున్నావా.. సన్మానానికి. పోనీ నిన్నేమన్నా సన్మానానికి పిలిచి ఇబ్బంది పెట్టిండా..? చేసుకోనీ సన్మానం. నువ్వు అడిగితే ఆగేదా ఏంది..?

ఎంకయ్య నువ్వు చేసుకో నాయనా సన్మానాలు.. ఈళ్ళు ఇట్నే అంటార్లే!    – నెట్టింట్లో భామ

Related posts:
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
ఇదే జగ‘నిజం’
చంద్రుడి మాయ Diversion Master
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
పట్టిసీమ వరమా..? వృధానా..?
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments