స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?

What Swarnalatha Future said in Rangam

What Swarnalatha Future said in Rangam.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ప్రతి సంవత్సరం వినిపించే అమ్మగారి భవిష్యత్ వాణి ఈ సారి కూడా అమ్మగారు వినిపించారు. బోణాల ఉత్సవంలో సందర్భంగా ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారు స్వయంగా రంగంలో భవిష్యవాణిని వినిపిస్తారు అని అందరూ నమ్ముతారు. ఈ సారి కూడా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. సీఎం కేసీఆర్ చేసిన అయుత చండీయాగం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పింది. తెలంగాణ భవిష్యత్ బంగారమేనని తెలిపింది.

తెలంగాణ భవిష్యత్‌ బంగారమే అని తెలిపింది స్వర్ణలత. సీఎం కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రజల్లో భక్తి ప్రపత్తులు పెరిగాయని మాతాంగి స్వర్ణలత చెప్పింది. వానలు కురిపించి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే తాను అడిగింది చేయాలన్నారు. ప్రజలు చేస్తున్న పూజలతో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని వ్యాఖ్యానించారు. మొత్తానికి అమ్మవారు ఈసారి అందరికి మంచి జరగబోతోందని భవిష్యవాణి వినిపించారు.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
స్థూపం కావాలి
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments