కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?

What this little girl sadi about new two thousand rupee note

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని అన్న చందంగా నోట్లనందు రెండు వేల నోటు వేరుగా ఉంది. ఆర్.బి.ఐ కొత్తగా తీసుకువచ్చిన ఈ నోటు ఇప్పుడు అందరికి చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల ముందు క్యు కట్టి మరీ ఓ తండ్రి తీసుకువచ్చిన రెండు వేల నోటును చూసిన ఓ చిన్నారి చెప్పిన విషయం ఆ తండ్రిని ఆశ్చర్యపరిచింది. అసలు కొత్త నోటు గురించి ఆ చిన్నారి అలా అంటుందని బహుశా ఎవరూ ఊహించరు కూడా. సికింద్రాబాద్ కు చెందిన ఓ బిడ్డ తండ్రి రెండు వేల నోటును తన కూతురు చూపించాడు. చేతిలోకి తీసుకున్న ఆ చిన్నారి…

15139757_10207561175289843_1069340173_n

ఇది కేసీఆర్ పార్టీ రంగు మాదిరిగానే ఉంది అని ఆ అమ్మాయి అనడంలో తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి తెలంగాణ వ్యాప్తంగా గులాబీ రంగు అంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేలా పాపులారిటీ ఉంది. అందుకే ఆ చిన్నారి రెండు వేల రూపాయిల కొత్త నోటును చూడగానే టిఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంది. ఇక ఈ నోటు మీద టిఆర్ఎస్ నాయకులు కూడా లోలోపల ఆనందపడుతున్నట్లు సమాచారం. దేశంలో కేసీఆర్ నెంబర్ వన్ సిఎంగా మారిన నేపథ్యంలో అధిక కరెన్సీ వ్యాల్యూ ఉన్న నోటుకు టిఆర్ఎస్ పార్టీ కలర్ ఇవ్వడం కూడా పార్టీ వర్గాలకు సంతోషపెడుతోంది.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
మా టీవీ లైసెన్స్ లు రద్దు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్ అన్న.. సొంత అన్న
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
అంత దైర్యం ఎక్కడిది..?
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?

Comments

comments