పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?

What Twitter said on PV Sindhu about Rio Silver Win

రియోలో భారత మువ్వన్నెల జెండాను ఎగరవేసిన పివి సింధుకు దేశవ్యాప్తంగా నీరజనాలు అందుతున్నాయి. ఆమె బ్యాడ్మింటన్ ఫైనల్ లో సాగించిన పోరాటానికి ప్రతి భారతీయుడు ఫిదా అవుతున్నాడు. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులతో సహా ఎంతో మంది పివి సింధుకు అభినందనలు తెలిపారు. సింధు గూగుల్ లో టాప్ సెర్చ్‌డ్ పర్సన్ గా మారింది. అలాంటి పివి సింధుకు సోషల్ మీడియా సైట్లు బ్రహ్మరథం పట్టాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో అయితే సింధుకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టింది. ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి.

Related posts:
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
జగన్ అన్న.. సొంత అన్న
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
అంత దైర్యం ఎక్కడిది..?
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
నారా వారి అతి తెలివి
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
అకౌంట్లో పదివేలు వస్తాయా?
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
BSNL లాభం ఎంతో తెలుసా?
మోదీ ఒక్కడే తెలివైనోడా?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments