పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?

What will reflect after Ban on big currency

దేశంలో బడానాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. మోదీ తీసుకున్నపెద్ద నోట్ల బ్యాన్ మీద విభిన్నమైన స్పందన వస్తోంది. చాలా మంది మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, కొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కాగా పెద్ద నోట్లను బ్యాన్ చెయ్యడం వలన మోదీ చెప్పినట్లుగా బ్లాక్ మనీ బయటకు వస్తుందా.? దేశంలో అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని నల్లకుబేరులు బయటకు తీస్తారా..? అనే చర్చను పక్కన బెడితే అసలు పెద్ద నోట్లను బ్యాన్ చెయ్యడం వల్ల మనకు లాభమా..? నష్టమా ? అనే చర్చ సాగుతోంది.

మోదీ అమలు చేస్తున్న పెద్ద నోట్ల మీద బ్యాన్ వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం అనేదానిపై  సుదీర్ఘ చర్చసాగుతోంది. అయితే ఇక్కడ పెద్ద నోట్ల బ్యాన్ వల్ల టెక్నికల్ గా లాభం ఉంది. అలాగే నష్టం కూడా ఉంది. అదేంటి అనుకుంటున్నారా..? మీరే చదవండి.

లాభం:
మోడీ నిర్ణయంలో అసలైన ప్రయోజనాల్లో జనం వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లోకి తేవడం ఒకటి. ఇప్పటికే అది మొదలైంది. దీనివల్ల బ్యాంకుల్లో నగదు నిల్వ పెరుగుతుంది. సీఆర్ ఆర్(క్యాష్ రిజర్వ్ రేషియో) పెరిగితే బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరుగుతాయి. దీనివల్ల రుణాలు సులభంగా దొరకడమే కాకుండా వడ్డీ రేట్లు తగ్గుతాయి.

నష్టం:
అదే సమయంలో ఇంకో ప్రమాదమూ ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయన్నది నిజమే అయినా అనుకున్నంత పెరగకపోవడానికీ అవకాశం ఉంది. ఇంతవరకు లెక్కల్లో చూపని ఆ డబ్బును ఇప్పుడు లెక్కల్లోకి చూపించాల్సి వస్తుందనే కారణంతో చాలామంది భారీమొత్తాలు డిపాజిట్ చేయకపోవచ్చు. డబ్బును నాశనం చేసే అవకాశాలూ ఉన్నాయి. బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ఎక్కువైతే మార్కెట్లో నగదు లభ్యత తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
కాటేసిందని పాముకు శిక్ష
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
ఆట ఆడలేమా..?
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
రాజీనామాలు అప్పుడే
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
మంత్రుల ఫోన్లు బంద్
నారా వారి అతి తెలివి
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
బిచ్చగాళ్లు కావలెను
బాకీలను రద్దు చేసిన SBI
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
జియో భారీ ఆఫర్ తెలుసా?

Comments

comments