ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?

special-matters

Why central govt took back step on Special Status. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక సహాయాన్ని 07.09.2016 నాడు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం అన్ని పరిగణలోకి తీసుకున్నామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహాయం (Special Assistance Measure) చెయ్యడానికి అన్ని దారులు వెతికినా కానీ చివరకు చట్టం సూచించిన విధంగా ప్రత్యేక హోదాను మాత్రం ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఎందుకు..? అసలు  తేడా ఎక్కడ వచ్చింది..?

అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో 20.02.2014న చేసిన వ్యాఖ్యలు ఆరు పేరాలు ఉన్నాయని, దానిలో ఐదింటిలో ఎటువంటి ఇబ్బందిలేదని కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం FFCకి(14వ ఆర్థిక సంఘం-Fourteenth Finance Commission) కొరకరాని కొయ్యగా మారిందని అదే ప్రత్యేక హోదా అని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం దీనిపై ఏం చెబుతోందంటే..

తాము రాష్ట్రాలను సాధారణ, ప్రత్యేక రాష్ట్రాలుగా విడగొట్టలేదని, కేవలం ఆయా రాష్ట్రాల చేతగాని పరిస్థితులు, అసమాన పరిస్థితుల దృష్యా వారికి ఎంత ఖర్చు అవుతుందని FFC అంచనావేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల పరిస్థితులు వేరని, అక్కడ ఆర్థిక లావాదేవీలే తక్కువగా ఉంటాయని చాలా రిమోట్ ఏరియాలోనూ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా రాష్ట్రం నుండి వచ్చిన పన్ను నిష్పత్తి ద్వారా వారికి అవసరమైనవి సమకూర్చుతామని చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో కేంద్ర నిధులతో సహాయం చేస్తారని సూచిస్తున్నారు. అంతేకాకుండా దేశంలోని రాష్ట్రాల మధ్య అసమాన పోటీని దృష్టిలో ఉంచుకొని పన్ను నిష్పత్తి ద్వారా ఎక్కువ వనరులను అందించేలా FFC చూసిందని ప్రభుత్వం చెబుతోంది.

దీని ప్రకారం అర్థమైందేమిటంటే ఆంధ్రప్రదేశ్ కు దానికున్న ఆర్థిక లావాదేవీలను, వనరులను దృష్టిలో పెట్టుకొని ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలలాగా ఆంధ్రప్రదేశ్ లేదని దానికి ప్రత్యేక హోదా అవసరం లేదని సాంకేతికంగా తేల్చినట్లుగా ఉంది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సహాయాన్ని (Special Assistance Measure) ప్రకటించినట్లుగా అర్థమవుతుంది.

Also Read:  14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ఎవరు చాణిక్యులు..?
మద్యల నీ గోలేంది..?
ఇక యుద్ధమే కానీ..
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

Comments

comments