ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న

Why should ordinary person not to pay Tax

ఎందుకు దేశం అభివృద్ధి చెందడంలేదు అంటే ప్రభుత్వం చెప్పే సమాధానం… ప్రజలు ట్యాక్స్ సరిగా కట్టడంలేదు అని. అదే ప్రజల్ని ఎందుకు ట్యాక్స్ కట్టడం లేదు అని అడిగితే మాత్రం ప్రభుత్వం తమకు ఏమీచెయ్యడంలేదు అని. ఇంతకీ లోపం ఎక్కడా అని ఆలోచిస్తే మాత్రం మొత్తం ట్యాక్స్ విధానంపై ఉంది. అయితే మోదీ ప్రభుత్వం ఇప్పుడు ట్యాక్స్ ల మీద తీసుకువస్తున్న కొత్తకొత్త పాలసీలపై సామాన్యుడు ఏమనుకుంటున్నారు? అంటే సామాన్యుడి ప్రశ్న అంటూ సోషల్ మీడియా మెసేజ్ దానికి అద్దంపడుతుంది.

నేను ఎందుకు ట్యాక్స్ కట్టడం లేదు అంటే…
ఎందుకంటే ప్రభుత్వం విద్యను అందించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లో వసతులు ఉండవు. కనీసం విద్యార్థులకు తగినంత మంది అద్యాపకులు కూడా ఉండరు. అసలు ఎలాంటి వసతులు లేకుండా ఎలా చదువుతారు పిల్లలు. కాబట్టి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకే పంపించాలి. వాళ్లను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలి అంటే డబ్బులు ఆదా చెయ్యాలి మరి అందుకే ట్యాక్స్ కట్టడం లేదు.

నేను ఎందుకు ట్యాక్స్ కట్టడం లేదు అంటే…
ఎందుకంటే ప్రభుత్వం అందరికి వైద్యం అందించలేకపోతోంది. ప్రభుత్వాసుపత్రికి వెళితే సరైన వైద్యం అందదు. ఒక జబ్బుకోసం వెళితే ఇంకో రెండు జబ్బులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్రీగా వస్తాయి. అలాంటప్పుడు ఖర్చుతో కూడుకున్నా కానీ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. మరి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటే డబ్బులు కావాలి. డబ్బులను ఆదా చెయ్యాలి అంటే ట్యాక్స్ కట్టకుండా ఉండాల్సిందే.

నేను ఎందుకు ట్యాక్స్ కట్టడం లేదు అంటే…
ఎందుకంటే ప్రభుత్వం సరైన ట్రాన్స్ పోర్టేషన్ కల్పించడంలేదు. డెవలప్ మెంట్ కనిపించాలి అంటే ముందుగా సరైన ట్రాన్స్ పోర్టేషన్ ఉండాలి. కానీ ప్రభుత్వం అలాంటి ఫెసిలిటి కల్పించడంలేదు కాబట్టి సొంతంగా ప్రైవేట్ వెహికిల్ కొనాల్సిందే. ఇన్ని అవసరాలను ప్రభుత్వం కల్పించడంలేదు కాబట్టే ట్యాక్స్ కట్టడం లేదు.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
అహా... అందుకేనా..?!
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
బాబుగారి చిరు ప్లాన్
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments