మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?

Will Modi take responsible for Jammu Kashmir encounter

భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత ఇక మీదట టెర్రరిస్టుల దాడులు ఉండవు అని ప్రగల్భాలు పలికారు. ఒకే ఒక్క దెబ్బతో టెర్రరిజం వేళ్లు కట్ అవుతాయి అని అన్నారు. కానీ నిన్న మాత్రం కాశ్మీర్ లో రక్తపాతం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు జవాన్లు టెర్రిర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయారు. మొన్నామధ్యన పాకిస్థాన్ భూభాగంలో మన ఆర్మీ వాళ్లు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే మోదీగారు తెగహడావిడి చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా దాన్ని వాడేసుకున్నారు.

ఇప్పుడు పెద్దనోట్ల రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్ లో అల్లర్లు తగ్గాయని, టెర్రరిస్టులకు, టెర్రరిస్టులకు సహాయం చేసే వారికి సహాయం అందడంలేదు అని మోదీ అండ్ కో వాదించారు. కానీ రెండు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ టెర్రిరిస్ట్ చనిపోగా, అతడి వద్ద కొత్త కరెన్సీ నోట్లు లభించాయి. నిన్న మన ఆర్మీ క్యాంపు మీద టెర్రిరిస్టులు అటాక్ చేశారు. మన ఆర్మీ జవాన్లు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారానికి పరోక్షంగా మోదీనే బాధ్యతవహించాలి. ప్రధానిగా దేశ భద్రతకు బాధ్యతవహించాలి.. అలాగే పెద్దనోట్ల రద్దు వల్ల టెర్రరిస్టుల కార్యకలాపాలు తగ్గుతాయి అని చెప్పిన మాటలు కూడా వాస్తవాలు కాదు అని ఒప్పుకోవాలి.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
నజీబ్ జంగ్ రాజీనామా
తెలంగాణకు కొత్త గవర్నర్

Comments

comments