మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?

Will Pakistan follow Indian PM Modi

భారత ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. భారతదేశంలో అంతకంతకు పెరిగిపోయిన నల్లధనాన్ని నిర్మూలించడానికి సరికొత్త, ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల ఎనిమిదో  తేదీ ఎనిమిది గంటల నుండి వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు చెల్లవు అంటూ ప్రకటన చేశారు. వెంటనే ఆ నోట్లను చిత్తుకాగితాలుగా ప్రకటించేశారు. దాంతో అప్పటి దాకా అక్రమంగా సంపాదించి, దాచిపెట్టుకున్న బడాబాబులకు గుబులు పట్టుకుంది. తమ డబ్బులను ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. కాగా ఇప్పుడు ఇదే అందరికి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నకిలీ కరెన్సీ నోట్లను కలిగిన దేశాలు దీనిపై తీవ్రంగా చర్చించుకుంటున్నాయి.

పాకిస్థాన్ లాంటి దేశాల నుండి యదేచ్ఛగా వస్తున్న నకిలీ కరెన్సీని అడ్డుకోవడంలో మోదీ నిర్ణయం ఖచ్చితంగా సత్ఫలితాలనిస్తుంది. కాగా ఇదే ఫార్ములాను వేరే దేశాలు ముఖ్యంగా పాకిస్థాన్ ఫాలో అవుతుందా అనే చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ కూడా అక్రమ డబ్బుల విషయంలో ఎన్నో సంవత్సరాలుగా సతమతమవుతోంది. దాంతో ఇప్పుడు భారత్ లో చేసినట్లే పాకిస్థాన్ లో కూడా పెద్ద నోట్లను బ్యాన్ చేస్తే మొత్తం అవినీతి, అక్రమ సొమ్ము పీడవిరగడవుతుందని కొంత మంది వాదన. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా దైర్ఘ్యం ఉండాలి. కానీ భారత్ కు మోదీ లాంటి డేరింగ్ లీడర్ ఉన్నాడు కానీ పాకిస్థాన్ లో ఉన్న ప్రధాని నవాజ్ షరీఫ్ మీదనే అవినీతి ఆరోపణలు, డబ్బులను హవాలా ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలున్నాయి. మరి మోదీ చేసినట్లు పాకిస్థాన్ లో చేసే దమ్ము దైర్యం ఉందా??

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
అడకత్తెరలో కేసీఆర్
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ఎవరు చాణిక్యులు..?
వెనకడుగు
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
మోదీ భజన అందుకేనా?
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments