హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య

Woman went to honeymoon with out her Husband

పెళ్లైన వాళ్లు పెళ్లికి ఎంతలా అయితే ప్లాన్ వేస్తారో.. హనీమూన్ కు కూడా అలాంటి ప్లాన్ లే వేస్తారు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు హనీమూన్ కు ప్లాన్ చేసి తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతుంటారు. కానీ పాకిస్థాన్ కు చెందిన ఓ జంటకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. అనుకోని కారణాలతో భర్త వెళ్లలేకపోతే.. హనీమూన్ కు భార్య మాత్రమే వెళ్లివచ్చింది. వింతగా అనిపిస్తోంది కదా.. కానీ నిజం. భర్త లేకుండా కేవలం భార్య, తన అత్తామామలతో కలిసి హనీమూన్ ట్రిప్ కు వెళ్లివచ్చింది. ఆ ట్రిప్ లో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయ. అసలు ఆ మహిళ ఎవరు..? ఏంటా స్టోరీ తెలియాలంటే మొత్తం చదవండి.

పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన హుమా త‌న భ‌ర్త అర్స‌లాన్ తో క‌లిసి రెండోసారి హ‌నీమూన్ వెళ్లాల‌నుకుంది. వారితో పాటు అత్తామామ‌ల‌ను కూడా త‌మతో పాటు చారిత్రక గ్రీస్ తీసుకువెళ్లి స‌ర‌దాగా గ‌డ‌పాల‌నుకున్నారు. అనుకున్న‌ట్లుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే చివ‌రి నిమిషంలో గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో వారి హ‌నీమూన్ ట్రిప్ మ‌లుపు తిరిగింది. దీంతో అత్తామామ‌తో క‌లిసి గ్రీస్ వెళ్లింది హుమా. అయితే త‌న భ‌ర్త ప‌క్క‌న లేకుండా ట్రిప్ వెళ్ల‌డంతో అత‌డు లేని లోటును వ్య‌క్త ప‌రస్తూ ప‌లు ప్రాంతాల్లో ఫొటోలు దిగిన హుమా త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

Related posts:
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
కాటేసిందని పాముకు శిక్ష
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
తెలంగాణకు ప్రత్యేక అండ
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
500 నోటుపై ఫోటో మార్చాలంట
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
బీసీసీఐకి సుప్రీం షాక్
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్
ఏపికి యనమల షాకు

Comments

comments