తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి

Yadadri will be First cashless temple

దేశం మొత్తం క్యాష్‌లెస్ వైపు అడుగులు వేస్తోంది. మోదీ తీసుకువచ్చిన డీమానిటైజేషన్ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలు కూడా క్యాష్‌లెస్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఆయన స్వీకరించారు. అయితే తాజాగా చాలా ప్రభుత్వ శాఖలు ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. అందులో భాగంగా దేశంలో ఆన్ లైన్ ట్రాన్సేషన్స్ ఎక్కువగా జరుపుతున్న రాష్ట్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. కాగా తెలంగాణ రాష్ట్రం మరో అద్భుతమైన రికార్డుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో అత్యద్భుతంగా రూపురేఖలు మార్చుకుంటున్న యాదాద్రి ఇప్పుడు మొదటి క్యాష్‌లెస్ టెంపల్ గా మారుతోంది.

యాదగిరి గుట్టను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రిగా మార్చి, అక్కడి దేవాలయా రూపురేఖలను మారుస్తున్నారు కేసీఆర్. అయితే తాజాగా ఆ దేవాలయంలో ప్రతిదాన్ని క్యాష్‌లెస్ చేస్తు అక్కడ ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కొబ్బరి కాయలు అమ్మే వ్యక్తి దగ్గరి నుండి గుడి లోపల జరిపించే దేవుడి సేవల వరకు అన్నింటికి క్యాష్‌లెస్ సర్వీసులను ఎలా వాడుకోవాలో ఆలయ సిబ్బంది ప్రత్యేక శిక్షణనిస్తోంది. ఇది వందకు వందశాతం అమలులోకి వస్తే మాత్రం దేశంలో తొలి క్యాష్‌లెస్ దేవాలయంగా యాదాద్రి రికార్డు సృష్టించనుంది.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ఈ SAM ఏంటి గురూ..?
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
జగన్ సభలో బాబు సినిమా
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
మావో నాయకుడు ఆర్కే క్షేమం
ఏపీకి ఆ అర్హత లేదా?
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
జయ మరణం ముందే తెలుసా?
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
దేశభక్తి అంటే ఇదేనా?

Comments

comments