పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా

you can excange your old five hundred and thousand notes

ఐదు వందలు, వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పాత రూ. 500, రూ. 1000 నోట్లు మార్చుకోవటానికి 50 రోజులు టైం ఇచ్చారు. ఈ పాత నోట్లు ఎలా మార్చుకోవాలి అనే దాని పై అందరికి సందేహాలు ఉన్నాయి. పాత నోట్లు మార్చుకోవటానికి కొన్ని సూచనలు చేసారు ప్రధాని మోడీ..

– మీ పాత రూ. 500, రూ. 1000 నోట్లు పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో మార్చుకోవచ్చు
– రిజర్వ్ బ్యాంకు వారు ప్రత్యేక కౌంటర్లలో కూడా పాత నోట్లు మార్చుకోవచ్చు
– నోట్ల మార్పిడికి ఎలాంటి చార్జీ ఉండదు
– నేరుగా మార్చుకునేందుకు ఈనెల 24 వరకు ఒక్కో వ్యక్తీ, రూ.4 వేల వరకే అవకాశమిస్తారు. కొన్ని రోజులు తర్వాత ఆ పరిమితి సవరిస్తారు
– అంతకుమించితే బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసుకోవాల్సిందే. పాత నోట్లు ఎంతైనా సరే, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు. పాన్‌, ఐటీకి సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి.
– ఈ నోట్లు ఉన్నవారు గురువారం (10వ తేదీ) నుంచి డిసెంబరు 30లోగా పాత నోట్లు మార్చుకోవాలి
– ఏదైనా గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
నయీం రెండు కోరికలు తీరకుండానే...
నయీం బాధితుల ‘క్యూ’
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
అంత దైర్యం ఎక్కడిది..?
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
ఒక్క రూపాయికే చీర
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
బీసీసీఐకి సుప్రీం షాక్
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments