ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

you can send kisses in phone through kissenger

నిన్నటి దాకా ఫోన్లు చేసుకున్నాం.. దూరంగా ఉన్న వాళ్లకు మెసేజ్ లు పంపుకున్నాం. ఈ మధ్యనే వీడియో కాల్స్ చేసుకుంటూ దూరంగా ఉన్న ఫీలింగ్ లేకుండా చేసుకుంటున్నాం. అయినా కానీ ఎక్కడో ఓ వెలతి. ఎంతైనా ఆప్యాయంగా మాట్లాడేటప్పుడు ఉండే ఆ ఫీలింగ్ మాత్రం రావడం లేదు. అయితే ఇక మీదట మీకు ఆ వెలతి కూడా ఉండకపోవచ్చు. మీరు ఎలాగైతే మెసేజ్ లు పంపించుకుంటారో అలాగే ఇక మీదట ముద్దులు కూడా పంపించవచ్చు. అవును.. మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం.

తమ ఆత్మీయుల మధ్య దూరాన్ని ఇంటర్నెట్ మాయం చేసింది. చాటింగ్, ఈ-మెయిల్, వాయిస్ కాలింగ్ వారి మధ్య ఎడబాటును గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు వారి ప్రియురాలికి, భార్యకు మెసేజ్‌లు, మెయిల్స్ లా ముద్దులు పంపించుకోవచ్చు. దీనికోసం లండన్‌లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ‘కిసెంజర్’ అనే పరికరాన్ని కూడా రూపొందించారు. వత్తిడిని గుర్తించే సెన్సార్లు, ప్రేరేపితా ఉంటాయి. అయితే మనం మన పెదవులతో ఈ పరికరంపై ఎంత గట్టిగా ముద్దుపెడతామో అవతలి పరికరం ద్వారా ఆ ఫీలింగ్ మన భాగస్వామికి కలుగుతుంది. స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేసుకుని ముద్దులను పంపుకోవచ్చన్నమాట. ఈ వార్త లవర్స్ తెలిస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
బాబు బండారం బయటపడింది
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
నారా వారి అతి తెలివి
అమెరికా ఏమంటోంది?
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
నరేంద్రమోదీ@50 రోజులు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు

Comments

comments