ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?

Jagan-holy-dip

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు లక్షల ఓట్లతో మాత్రమే అధికారానికి దూరమైన నాయకుడు. ఏపిలో చంద్రబాబు నాయుడుకు బలమైన ప్రతిపక్ష నాయకుడుగా నిలుస్తున్న జగన్ గత ఎన్నికల్లో చేసిన తప్పులనే తిరిగి చెయ్యకుండా జాగ్రత్తపడుతున్నారు అని పొలిటికల్ లీడర్లు గుసగుసలాడుతున్నారుః. అందులో భాగంగానే హిందుత్వ మార్కుతో ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

విశాఖ స్వ‌రూపానందేంద్ర‌ను గురువుగా పెట్టుకుని జ‌గ‌న్ హిందుత్వ బాట‌లో సాగుతున్నాడు….తాజాగా రిషికేష్‌లో స్వ‌రూపానంద ఆశ్ర‌మంలో జ‌గ‌న్ స్వ‌యంగా బొట్టు పెట్టుకుని, పంచె క‌ట్టుకుని పూజ‌లు, హోమాలు చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ముందు నుండి క్రిస్టియన్ కార్డును వెంటేసుకున్న జగన్ ఒక్కసారిగా హిందు కార్డుతో గత ఎన్నికల్లో దూరమైన ఓటుబ్యాంకును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఏం చేశారు అని అనుకుంటున్నారా..? జగన్ పూజలు, పుష్కరస్నానాలు అందులో భాగమేనా..?

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు విజ‌య‌మ్మ బైబిల్ పుచ్చుకుని తిరిగేది… ఎన్నిక‌ల ప్ర‌చార‌స‌భ‌ల్లో కూడా బైబిల్ వ‌దిలేది కాదు… దీంతో హిందు ఓటు బ్యాంకును దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తోంది. గతంలో ముందు నుండి కూడా క్రిస్టియన్ అనే ఎక్కడో లింక్ ఉండేది. పార్టీ ఆఫీస్ లో పెద్ద చర్చి ఉండటం కూడా ఇందులో మరో కోణం అని కొంత మంది భావిస్తున్నారు. అందుకే తాజాగా స్వరూపానందేంద్ర స్వామి ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. మరోపక్క పుష్కరాలు అంటేనే చంద్రబాబుకు నెగిటివ్ గా సాగిన నేపథ్యంలో దాన్ని జగన్ ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి భక్తితో చేసినా.. వేరే ఉద్దేశంతో చేసినా అది మంచికే.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments