గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్

YS Jagan met Governor Narasimhan

ఏపి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ నరసింహన్ ను కలుసుకున్నారు. గతకొంత కాలంగా డీమానిటైజేషన్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు చాలా ఇబ్బందిపడుతున్నారని, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారని, దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చిల్లర కష్టాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఏపి ముఖ్యమంత్రి డీమానిటైజేషన్ పై (పెద్దనోట్ల రద్దు) ఎలాంటి ప్రకటనలు చేస్తున్నా కానీ వైయస్ జగన్ మాత్రం కేవలం ప్రజల కష్టాలు తీరేలా కేంద్రం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కాగా జగన్ వినతిని గవర్నర్ నరసింహన్ స్వీకరించారు. జగన్ వివరించిన కొన్ని అంశాలను కూడా ఆయన శ్రద్ధగా విన్నారు.

Related posts:
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
సల్మాన్ ఖాన్ నిర్దోషి
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ఏపీ బంద్.. హోదా కోసం
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
సల్మాన్ ను వదలని కేసులు
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
జియోకు పోటీగా ఆర్‌కాం
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తిరిగిరాని లోకాలకు జయ
అమ్మను పంపించేశారా?
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
పాపం.. బాబుగారు వినడంలేదా?
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్

Comments

comments